ఏకమ్ క్షేత్రం కేంద్రంగా శ్రీ ప్రీతాజి శ్రీ క్రిష్ణజి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి 19 వరకు ప్రపంచంలోని అతి పెద్ద పీస్ మెడిటేషన్ ఫెస్టివల్

ఏకమ్ విశ్వశాంతి ఉత్సవం !ఏకమ్ క్షేత్రం కేంద్రంగా శ్రీ ప్రీతాజి శ్రీ క్రిష్ణజి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి 19 వరకు ప్రపంచంలోని అతి పెద్ద పీస్ మెడిటేషన్ ఫెస్టివల్ ఆన్‌లైన్ లో జరుగనున్నది. ఏకమ్ వరల్డ్ పీస్ ఫెస్టివల్ 100…